ఆప్తులారా,
ఈ సంవత్సరం జీవితంలో షడ్రుచులలో ఒక రుచి బాగా అధికమవ్వబోఎట్టుంది.. ఉగాది పచ్చడి తగినట్టుగ మార్పు చేసి అందరూ ఆయురారోగ్యానందాలతో నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ
ప్రేమతో
రామ్
విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment